కూటమి ప్రభుత్వానికి మాజీ మంత్రి రోజా వార్నింగ్ ఇచ్చారు. శనివారం ఆమె మాట్లాడారు. ‘ఈ రోజు కూటమి ప్రభుత్వానికి ఒకటే చెబుతున్నా.. మా నాయకులు, కార్యకర్తలను బెదిరించినా, వారి ఆస్తులు ధ్వంసం చేసినా మిమ్మల్ని వదిలిపెట్టం. మళ్లీ రాబోయేది జగనన్న ప్రభుత్వమే. ప్రతి ఒక్కడికీ వడ్డీతో సహా ఇచ్చేస్తాం’ అని రోజా అన్నారు.