నగిరి లో మంత్రి రోజా నామినేషన్

12454చూసినవారు
నగరిలో మంత్రి రోజా నగిరి నియోజకవర్గం వైఎస్ఆర్సిపి ఎమ్మెల్యే అభ్యర్థిగా శుక్రవారం మధ్యాహ్నం 12 గంటల ఏడు నిమిషాలకు నామినేషన్ దాఖలు చేశారు. నగిరి, పుదిపేట, అగరం వినాయక స్వామి ఆలయం వద్ద పూజలు నిర్వహించి ఊరేగింపుగా అశేష జనవాహిని నడుమ తరలివచ్చి, స్థానిక ఎంఆర్ఓ కార్యాలయంలో నామినేషన్ దాఖలు చేశారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్