కాఫీ.. లివర్ కు మేలు చేస్తుందట!

57చూసినవారు
కాఫీ.. లివర్ కు మేలు చేస్తుందట!
శరీరంలో ఇతర భాగాల మాదిరి కాలేయం కూడా చాలా విలువైనది. అయితే ప్రతి సంవత్సరం ఏప్రిల్ 19న ప్రపంచ కాలేయ దినోత్సవాన్ని జరుపుకుంటారు. ప్రతిరోజు కాఫీని సమతుల్య పరిమాణంలో తాగితే కాలేయానికి సంబంధించిన అనేక రకాల సమస్యల నుంచి బయటపడొచ్చని నిపుణులు చెబుతున్నారు. క్లోరోజెనిక్ యాసిడ్ కాఫీలో అధికంగా ఉంటుంది. ఇది కాలేయ వాపు సమస్యను తగ్గించడంలో సహాయపడుతుందట.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్