పుత్తూరు: ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం

74చూసినవారు
పుత్తూరు: ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవం
నగిరి నియోజకవర్గంలోని పుత్తూరు పట్టణంలో ఉన్న భవిత కేంద్రంలో మంగళవారం ఘనంగా అంతర్జాతీయ దివ్యాంగుల దినోత్సవాన్ని నిర్వహించినట్లు ఎంఈఓ లు తిరుమలరాజు, బాలసుబ్రమణ్యం పేర్కొన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పుత్తూరు మండల ఎంపీడీవో రమేష్ బాబు విచ్చేశారు. ఈ సందర్భంగా ఎంపీడీవో మాట్లాడుతూ తల్లిదండ్రులు పిల్లలపై నమ్మకం ఉంచి వారిని ప్రోత్సహించాలని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్