పుత్తూరు: ఈనెల 9న పట్టణంలో కోటి దీపోత్సవం

60చూసినవారు
పుత్తూరు: ఈనెల 9న పట్టణంలో కోటి దీపోత్సవం
నగిరి నియోజకవర్గం, పుత్తూరు పట్టణంలోని శ్రీ కామాక్షి సమేత సదాశివేశ్వర స్వామి దేవస్థానం ఆధ్వర్యంలో (తమిళ కార్తీక నెల) కార్తీక సోమవారం డిసెంబర్ 9న కోటి దీపోత్సవం నిర్వహిస్తున్నట్లు ఆలయ నిర్వాహకులు శుక్రవారం తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ సాయంత్రం 4 గంటల నుంచి 6 గంటల వరకు స్థానిక ఎస్ ఆర్ ఎస్ ప్రభుత్వ డిగ్రీ కళాశాల ఆడిటోరియం ఆవరణంలో కోటి దీపోత్సవ కార్యక్రమం జరుగుతుందని చెప్పారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్