27న ఎలకాటూరులో రెవెన్యూ సదస్సు

62చూసినవారు
నిండ్ర మండలం ఎలకాటూరు సచివాలయం పరిధిలోని శుక్రవారం రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు నిండ్ర మండల తహసీల్దార్ శేషగిరి బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. శుక్రవారం ఉదయం 9 గంటలకు ఎలకాటూరు సచివాలయం పరిధిలోని ఎలకాటూరు గ్రామం నందు రెవెన్యూ సదస్సు నిర్వహిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రజాప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, రైతులు పాల్గొనవలసిందిగా కోరారు.

సంబంధిత పోస్ట్