నగిరి నియోజకవర్గంలో గురువారం పాఠశాలలకు సెలవు: కలెక్టర్

81చూసినవారు
నగిరి నియోజకవర్గంలో గురువారం పాఠశాలలకు సెలవు: కలెక్టర్
వాతావరణ శాఖ వారి హెచ్చరికల నేపథ్యంలో నగిరి నియోజకవర్గంలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉన్నందున ఈ నెల17 వ తేదీ గురువారం అన్ని పాఠశాలలకు, అంగన్ వాడీ కేంద్రాలకు సెలవు ప్రకటిస్తున్నట్లు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తల్లిదండ్రులు తమ పిల్లల్ని జాగ్రత్తగా చూసుకోవాలన్నారు.

సంబంధిత పోస్ట్