ఆ గొప్పతనం మా నాన్నది

76చూసినవారు
ఆ గొప్పతనం మా నాన్నది
చిత్తూరు జిల్లా నగిరి నియోజకవర్గంలోని ఏ ప్రాంతానికి వెళ్లిన అక్కడి ప్రజలు తనపై అభిమానం చూపుతున్నారని ఆ గొప్పతనం తనది కాదని తన తండ్రి ముద్దుకృష్ణమనాయుడుదని ఎమ్మెల్యే గాలి భాను ప్రకాశ్ తెలిపారు. సోమవారం పట్టణంలోని ఏపీ ప్రభుత్వ విశ్రాంత ఉద్యోగుల సంఘం కార్యాలయంలో ఏర్పాటుచేసిన ఆత్మీయ సమావేశానికి ఎమ్మెల్యే ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ప్రజలకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ సేవలందిస్తానని తెలిపారు.

సంబంధిత పోస్ట్