నగరిలో క్రీడాకారులకు ప్రశంసలు తెలిపిన మాజీ మంత్రి

80చూసినవారు
నగరిలో క్రీడాకారులకు ప్రశంసలు తెలిపిన మాజీ మంత్రి
జాతీయస్థాయిలో ప్రతిభ చూపిన నగరకి చెందిన క్రీడాకారులపై బుధవారం మాజీ మంత్రి రోజా ప్రశంసల జల్లు కురిపించారు. సబ్ జూనియర్ బాల్ బ్యాడ్మింటన్ క్రీడలలో జాతీయ స్థాయిలో ప్రతిభ చూపి స్టార్ ఆఫ్ ఇండియా సాధించిన క్రీడాకారుడు కేసి తేజేషన్ ను ప్రశంసించారు. రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనపరచి బెస్ట్ అప్ కమింగ్ ప్లేయర్ అవార్డు సాధించిన లక్ష్మీ నరసింహారెడ్డిని, సబ్ జూనియర్, జూనియర్ల ను అభినందించారు.

సంబంధిత పోస్ట్