నేడు ఉచిత వైద్య శిబిరం

70చూసినవారు
నేడు ఉచిత వైద్య శిబిరం
పుత్తూరు లోని డాక్టర్ గీతా అడ్వాన్స్డ్ ఫిజియోథెరపీ క్లీనిక్ నందు ఈనెల రెండవ తేదీ ఆదివారం ఉచితంగా వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. పక్షవాతం, ముఖపక్షవాతం, మోకాళ్లు నొప్పులు, బుద్ధి మాంద్యం పిల్లలకు, వైద్యం నిర్వహించబడుతుందని తెలిపారు. ప్రతి ఆదివారం ఉచిత వైద్య శిబిరం నిర్వహిస్తున్నట్లు తెలిపారు. మరిన్ని వివరాలకు 8639222291, 8179178175 నంబర్లకు సంప్రదించాలన్నారు.

సంబంధిత పోస్ట్