పలమనేరులో చివరి రోజు 12 నామినేషన్లు

80చూసినవారు
పలమనేరులో చివరి రోజు 12 నామినేషన్లు
పలమనేరులో చివరి రోజు 12 నామినేషన్లు దాఖలైనట్లు అధికారులు శుక్రవారం తెలిపారు. మొత్తం 33 నామినేషన్లు దాఖలు అయ్యాయని వెల్లడించారు. ఇందులో టిడిపి, వైసిపి, కాంగ్రెస్ పిరమిడ్ పార్టీ ఆఫ్ ఇండియా మరియు వీసీకే పార్టీ, ఆల్ ఇండియా మహిళ ఎంపవర్మెంట్ పార్టీలతో పాటు స్వతంత్ర అభ్యర్థులు నామినేషన్లు వేసినట్లు స్పష్టం చేశారు.

సంబంధిత పోస్ట్