అగ్ని ప్రమాదాల పై అవగాహన

64చూసినవారు
పలమనేరు అగ్నిమాపక అధికారి మనోగరన్, సిబ్బంది ఆధ్వర్యంలో అగ్నిమాపక వారోత్సవాలు నిర్వహించారు. అందులో భాగంగా శుక్రవారం రెండు మల్టీస్పెషాలిటీ ఆసుపత్రుల్లో అగ్నిప్రమాదాలు జరగకుండా తీసుకోవాల్సిన జాగ్రత్తలపై అవగాహన కల్పించారు. ఏదైనా ప్రమాదం జరిగినప్పుడు గాయపడిన లేదా స్పృహ కోల్పోయిన వ్యక్తులను సురక్షితమైన ప్రదేశాలకు తరలించే పద్ధతుల పట్ల అవగాహన కల్పించి కరపత్రాలను పంచారు.

సంబంధిత పోస్ట్