పలమనేరు: ఏనుగుల నుంచి కాపాడాలంటూ వేడుకోలు

52చూసినవారు
గంగవరం మండలంలోని బండమీద జరవారిపల్లెలో ఏనుగులు దాడులు చేస్తున్నా అధికారులు పట్టించుకోవడంలేదని స్థానికులు వాపోతున్నారు. ఒంటరి ఏనుగు దాడిలో దూడ మృతి చెందిన విషయం తెలిసిందే. సోమవారం బాధితులు మాట్లాడుతూ గ్రామంలో తమకు ఏనుగుల బెడద ఎక్కువగా ఉందని అధికారులు తమకు రక్షణ కల్పించకుంటే ప్రాణాలు పోయే ప్రమాదం ఉందని వారు ఆందోళన వ్యక్తం చేశారు.

సంబంధిత పోస్ట్