ప్రేమించి పెళ్లి చేసుకుంటానని మోసం చేసిన యువకుడిని అరెస్టు చేసినట్టు డీఎస్పీ ప్రభాకర్ శుక్రవారం తెలిపారు. వి. కోట మండలం రామనాథపురానికి చెందిన సతీన్ఎస్టీ కులానికి చెందిన మహిళను ప్రేమించాడు. వేరొకరిని వివాహం చేసుకోవడంతో బాధితురాలు పోలీసులను ఆశ్రయించారు. ఈ మేరకు కేసు నమోదు చేసి అతడిని రిమాండ్కు తరలించారు.