ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు

82చూసినవారు
ప్రతిభ చూపిన విద్యార్థులకు బహుమతులు
తెలుగు సాహిత్య, సాంస్కృతిక సేవా సమితి ఆధ్వర్యంలో పలమనేరులో సంస్కృతికోత్సవం నిర్వహించారు. శాస్త్రీయ, సాంప్రదాయ నృత్యాలు, కళలపై పిల్లలకు ఆదివారం పోటీలు నిర్వహించారు. ఈ పోటీల్లో బైరెడ్డిపల్లె కళాతరంగిణి విద్యార్థులు లహరి, హిమనశ్రీ, మధుశ్రీ, పావని, చరిత, చిత్ర, అనుష్క, దర్శిని, చరణ్ సాయి, గగన్ పాల్గొని ప్రతిభ చూపారు. వీరికి తెలుగు సాహిత్య సాంస్కృతిక సేవాసమితివారు ప్రశంసాపత్రాలు, బహుమతులు అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్