Oct 12, 2024, 16:10 ISTపెనుమూరు: ఘనంగా నవరాత్రి వేడుకలుOct 12, 2024, 16:10 ISTచిత్తూరు జిల్లా పెనుమూరు మండలం గొడుగుమాను పల్లెలో నవరాత్రి వేడుకలు ఘనంగా నిర్వహించారు. శనివారం విజయదశమి సందర్భంగా ఆయుధ పూజ కార్యక్రమం నిర్వహించారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.స్టోరీ మొత్తం చదవండి
తెలంగాణఅంబులెన్స్ తరహాలో విద్యుత్ వాహనాలను ప్రారంభించిన డిప్యూటీ సీఎం (వీడియో) Oct 21, 2024, 09:10 IST
తెలంగాణజీవో 29.. రిజర్వేషన్లతో సంబంధం లేకుండా మెయిన్స్‌లో మెరిట్ ప్రకారం అభ్యర్థుల ఎంపిక Oct 21, 2024, 07:10 IST
Oct 21, 2024, 17:10 IST/హుజురాబాద్హుజురాబాద్హుజురాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డిపై ఫిర్యాదుOct 21, 2024, 17:10 ISTహుజరాబాద్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి పై చర్యలు తీసుకోవాలని విశ్వహిందూ పరిషత్ ధర్మ ప్రచార రాష్ట్ర కో-కన్వీనర్ మధురనేని సుభాష్ చందర్ డిమాండ్ చేశారు. ఈ మేరకు పటాన్ చెరు పోలీస్ స్టేషన్ లో సోమవారం ఫిర్యాదు చేశారు. యాదాద్రి లక్ష్మీనరసింహస్వామి ఆలయంలో పాడి కౌశిక్ రెడ్డి రీల్స్ చేయడంపై ఆగ్రహం వ్యక్తం చేశారు. అధికారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.