వాల్మీకిపురంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం

84చూసినవారు
వాల్మీకిపురంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవం
వాల్మీకిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో చిత్తూరు 35వ ఆంధ్రా బెటాలియన్ వారి ఆధ్వర్యంలో ప్రపంచ ప్రథమ చికిత్సా దినోత్సవాన్ని శనివారం నిర్వహించారు. కేర్ టేక్ ఆఫీసర్ రవీంద్రరెడ్డి మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ ప్రథమ చికిత్స ఎలా చేయాలి, ఎప్పుడు చేయాలి, ఏఏ ప్రమాదాలకు ఎలా స్పందించాలి అనే ప్రాథమిక అవగాహన కలిగి ఉండాలని అన్నారు.

సంబంధిత పోస్ట్