శ్రీ కృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తి

2060చూసినవారు
శ్రీ కృష్ణదేవరాయలు గొప్ప చక్రవర్తి
శ్రీ కృష్ణ దేవరాయల వర్ధంతి సందర్భంగా గుర్రంకొండ క్రాస్ రోడ్ నందు ఉన్న విగ్రహానికి మంగళవారం బిజెపి నాయకులు పూలమాలలు వేసి ఘన నివాళి అర్పించారు. బిజెపి నాయకుడు రామాంజులు మాట్లాడుతూ శ్రీకృష్ణదేవరాయలు కన్నడ, తెలుగు, తమిళ ప్రజలను పరిపాలించిన గొప్ప చక్రవర్తి అని కొనియాడారు. దేశభాషలందు తెలుగు లెస్స అని దేశానికి చాటిచెప్పిన గొప్ప రాజ నీతిజ్ఞుడు అని అన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్