వాల్మీకి పురంలో మహర్షి వాల్మీకి మహర్షి విగ్రహ స్థాపనకు స్థలం కేటాయించాలని వాల్మీకి పురానికి చెందిన మహర్షి వాల్మీకి సేవా సమితి వారు బుధవారం ఎమ్మెల్యే నల్లారి కిషోర్ కుమార్ రెడ్డిని కలిసి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ వాల్మీకిపురం గ్రామంలోని 9వ నంబర్ చౌక దుకాణాన్ని వాల్మీకులకు కేటాయించాలని వారు కోరారు.