ఐరాల: బస్సు షెల్టర్ ను అదుపుతప్పి ఢీకొన్న కారు

54చూసినవారు
ఐరాల: బస్సు షెల్టర్ ను అదుపుతప్పి ఢీకొన్న కారు
ఐరాల మండలంలో బుధవారం బస్సు షెల్టర్ ను అదుపుతప్పి కారు ఢీ కొట్టింది. కాణిపాకం నుంచి ఐరాల మీదుగా కర్ణాటకకు వెళ్తున్న కారు అతివేగం కారణంగా అదుపుతప్పి జంగాలపల్లి బస్సు షెల్టర్ను ఢీకొట్టింది. సమాచారం అందుకున్న కాణిపాకం పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని దర్యాప్తును ప్రారంభించారు. అతివేగం కారణంగానే ఈ ప్రమాదం జరిగినట్లు పోలీసులు గుర్తించారు. పూర్తి వివరాలు దర్యాప్తులో తెలియాల్సి ఉంది.

సంబంధిత పోస్ట్