పూతలపట్టు: ఆరు నెలల్లో ఎన్నో అభివృద్ధి పనులు చేశారు: హేమలత

82చూసినవారు
చిత్తూరు అర్బన్ డెవలప్మెంట్ అథారిటీ ఛైర్మన్ కటారి హేమలత మంగళవారం స్థానిక తెలుగుదేశం పార్టీ కార్యాలయంలో మీడియాతో మాట్లాడారు. ఆమె మాట్లాడుతూ.. ఎమ్మెల్యే గురజాల జగన్మోహన్ గురించి కొనియాడారు. గడచిన ఆరు నెలలలో ఎన్నో అభివృద్ధి పనులు చేసినట్లు చెప్పారు. ఎమ్మెల్యే అభివృద్ధి కార్యక్రమాలకు సహాయ సహకారాలు ఉంటాయని తెలిపారు.

సంబంధిత పోస్ట్