మండల కేంద్రంలో ఓ మోస్తరుగా వర్షం

73చూసినవారు
పుంగనూరు నియోజకవర్గం సోమల మండల కేంద్రంలో శుక్రవారం మధ్యాహ్నం ఓ మోస్తరుగా వర్షం కురిసింది. గత కొన్ని రోజులుగా ఉష్ణోగ్రతలు భారీ మార్పులు చోటు చేసుకున్నాయి. పగటిపూట 40 నుంచి43 డిగ్రీల వరకు ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. ఉక్క పోతకు తట్టుకోలేక పిల్లలు, వృద్ధులు తలడిల్లిపోయారు. ఈ వర్షంతో కాస్త ఉపశమనం పొందారు.

సంబంధిత పోస్ట్