అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్

1047చూసినవారు
అత్యాచారం కేసులో నిందితుడు అరెస్ట్
పుంగనూరు మండలంలోని కమతంపల్లెలో మైనర్ బాలిక(17)పై అత్యాచారం చేసి ఆమె మరణానికి కారణమైన నిందితుడిని బుధవారం పట్టణ పోలీసులు అరెస్ట్ చేశారు. వారి వివరాల మేరకు కమతంపల్లె వద్ద ఇటుకలు బట్టి యజమాని గణేశ్ బాలికపై అత్యాచారానికి పాల్పడ్డాడు. దీనితో మనస్తాపానికి గురైన బాలిక తన ఇంటి వద్ద ఉరేసుకుని ఆత్మహత్య చేసుకుంది. పోలీసులు కేసు నమోదు చేసి నిందితుడిని అరెస్ట్ చేశామన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్