ముందస్తుగా కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు

59చూసినవారు
ముందస్తుగా కళాశాలలో గాంధీ జయంతి వేడుకలు
చిత్తూరు జిల్లాలోని పుంగనూరు పట్టణంలోని ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో మంగళవారం మహాత్మగాంధీ 155వ జయంతి వేడుకలను ముందస్తుగా నిర్వహించుకున్నారు. ఈ కార్యక్రమాలు ప్రిన్సిపల్ డాక్టర్ రాజశేఖర్ ఆధ్వర్యంలో జరిగాయి. ఈ సందర్భంగా ప్రిన్సిపల్ మాట్లాడుతూ శాంతి, అహింసను. ఆనాడు గాంధీజీ ఆయుధాలుగా ఎంచుకొని స్వాతంత్ర పోరాటం చేశారని అన్నారు. ఈ కార్యక్రమంలో విద్యార్థులు, అధ్యాపకులు , కళాశాల సిబ్బంది పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్