స్మశాన వాటికకు దారి చూపండి

58చూసినవారు
స్మశాన వాటికకు దారి చూపండి
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కోనేటిపాలెం నందు బ్రాహ్మణ శ్మశాన వాటికకు వెళ్లేందుకు సక్రమంగా రోడ్డు కూడా లేదని, వెంటనే రోడ్డును పునరుద్ధరించాలని మున్సిపల్ కమిషనర్ నరసింహ ప్రసాద్ కు బ్రాహ్మణ సంఘం నాయకులు మంగళవారం పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా బ్రాహ్మణ సంఘం నాయకులు మాట్లాడుతూ తాము ఇచ్చిన వినతి పత్రంపై కమిషనర్ స్పందించారని తెలిపారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్