ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర విద్యా శాఖ మంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేష్ ను మంగళవారం నగిరి నియోజకవర్గ ఎమ్మెల్యే చంద్రగిరి నియోజకవర్గం నారావారిపల్లెలో మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మంత్రికి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి కార్యక్రమాల గురించి వివరించారు. ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు పాల్గొన్నారు.