పుంగనూరు పురపాలికలో పరిశుభ్రతపై ప్రతిజ్ఞ

59చూసినవారు
చిత్తూరు జిల్లా పుంగనూరులో స్వచ్ఛ ఆంధ్ర-స్వచ్ఛ దివస్ కార్యక్రమం స్థానిక పురపాలిక కార్యాలయంలో శనివారం మున్సిపల్ కమిషనర్ మధుసూదన్ రెడ్డి నిర్వహించారు. కౌన్సిలర్ రామకృష్ణంరాజు, టీడీపీ నాయకులు సి. వి. రెడ్డి, దేశాధి ప్రకాష్, శ్రీకాంత్ పాల్గొన్నారు. కార్యాలయ ఆవరణంలో ఉన్న చెత్తను చీపురుతో శుభ్రం చేశారు. తర్వాత ప్రజలకు పరిశుభ్రతపై అవగాహన కల్పిస్తూ ప్రతిజ్ఞ చేశారు.

సంబంధిత పోస్ట్