ప్రతి ప్రభుత్వ కార్యాలయంలో పీఎం ఫోటో ఏర్పాటు చేయాలి: బిజెపి

84చూసినవారు
పట్టణంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలలో ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఫోటో ఏర్పాటు చేయాలని చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలో సోమవారం బిజెపి జిల్లా ఎస్సీ మోర్చా నాయకులు నరసింహులు కోరారు. ఈ సందర్భంగా మున్సిపల్ కార్యాలయంలో మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందజేశారు. ఈ కార్యక్రమంలో మైనారిటీ మోర్చా జిల్లా నాయకులు అయుబ్ ఖాన్, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్