ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు

1066చూసినవారు
ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించిన పోలీసులు
చిత్తూరు జిల్లా పుంగనూరు పట్టణంలోని కుమ్మరి వీధి, బజార్ వీధి, సెంట్రల్ లాడ్జ్, సుబేదార్ విధి తదితర ప్రాంతాలలో బుధవారం రాత్రి సీఐ రాఘవరెడ్డి ఆధ్వర్యంలో పోలీసులు ఫుట్ పెట్రోలింగ్ నిర్వహించారు. ఈ సందర్భంగా సిఐ మాట్లాడుతూ రానున్న అసెంబ్లీ మరియు పార్లిమెంట్ ఎన్నికల నేపథ్యంలో ఉన్నతాధికారుల ఆదేశాలతో ఈ కార్యక్రమాన్ని తాము నిర్వహించామని తెలిపారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్