పుంగనూరు: ఉద్యానవన రైతులు అప్రమత్తంగా ఉండాలి

77చూసినవారు
పుంగనూరు: ఉద్యానవన రైతులు అప్రమత్తంగా ఉండాలి
ఉద్యాన పంటలు సాగు చేసే రైతులు అప్రమత్తంగా ఉండాలని హార్టికల్చర్ ఆఫీసర్ సంతోషికుమారి సూచించారు. చౌడేపల్లి, సోమల, సదుం, పులిచెర్ల, రొంపిచర్ల మండలాలలో సుమారుగా 30వేల ఎకరాలలో పండ్ల తోటలు, 1300 ఎకరాలలో టమోటా, 190 ఎకరాలలో పూల తోటలు సాగులో ఉన్నాయన్నారు. ప్రస్తుత వర్షాలు నేపథ్యంలో పంటలు కాపాడుకునేందుకు రైతులకు సూచనలు అందజేశామన్నారు.

సంబంధిత పోస్ట్