పుంగనూరు: కార్గో డోర్ డెలివరీ సేవలను ఉపయోగించుకోవాలి

64చూసినవారు
పుంగనూరు ఆర్టీసీ బస్టాండ్ లో కార్గో డోర్ డెలివరీపై ప్రయాణికులకు, ప్రజలకు డీఎం సుధాకరయ్య మంగళవారం అవగాహన కల్పించారు. మాసోత్సవాలలో భాగంగా మంగళవారం కార్గో సేవలకు సంబంధించి కరపత్రాలు పంపిణీ చేశారు. డీఎం మాట్లాడుతూ.. ఏపీఎస్ఆర్టీసీ ప్రజలకు మరింత చేరువుగా కార్గో సేవలను అందించుటకు డోర్ డెలివరీ సౌకర్యాన్ని ప్రారంభించామన్నారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్