రేణిగుంట: సతీష్ కుమార్ కు భారతదేశంలో క్రిస్టియన్ మ్యారేజ్ అర్హత

54చూసినవారు
రేణిగుంట మండల పరిధిలోని జీవగ్రామ్ చెందిన రెవరెండ్ విజయ సతీష్ కుమార్ కు క్రిస్టియన్ మ్యారేజ్ జరుపుటకు అధికారికంగా అనుమతి పొందారు. సోమవారం హైద్రాబాద్ లోని సూర్య కన్వెన్షన్ లో హాల్ నందు గాడ్ హోలీ స్పిరిట్ థియోలాజికల్ యూనివర్సిటీ టాక్సెస్ అమెరికా వారు భారతదేశంలో క్రిస్టియన్ మ్యారేజ్ జరుపుటకు రెవరెండ్ సతీష్ విజయ్ కుమార్ కు అర్హత ధ్రువీకరణ మాత్రం అందజేశారు.
Job Suitcase

Jobs near you

సంబంధిత పోస్ట్