2017లో హత్య కేసులో ముద్దాయికి మదనపల్లె 2వ డిస్ట్రిక్ట్ కోర్టు శుక్రవారం జీవిత ఖైదు విధించింది. పుంగనూరు నియోజకవర్గం సోమలలో సుధాకర్ తన తండ్రి అనారోగ్యం కారణంగా చనిపోయాడు. కానీ తన మామ వెంకట సిద్ధులు (63) చేతబడి చేయడం కారణంగానే చనిపోయాడని ఊహించుకొని అతడిని హత్య చేశాడు. ఈ కేసులో జడ్జ్ అబ్రహం నిందితుడికి. రూ. 3 వేలు జరిమానాతొ పాటు జీవిత ఖైదు శిక్ష విధించింది.