చౌడేపల్లి మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం

60చూసినవారు
చౌడేపల్లి మండలంలో ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమం
పుంగనూరు నియోజకవర్గం, చౌడేపల్లి మండలంలో “ఇది మంచి ప్రభుత్వం” “సంక్షోభంలోనూ సంక్షేమం – అభివృద్ధికి రెక్కలు” కార్యక్రమాన్ని ఆదివారం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా నియోజకవర్గ తెలుగుదేశం పార్టీ ఇంచార్జ్ చల్లా బాబు హాజరయ్యారు. ఈ సందర్భంగా మండల కేంద్రంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో చల్లా బాబు మాట్లాడుతూ ఎన్డీఏ పాలన వంద రోజులు పూర్తయిన నేపథ్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నామన్నారు.

సంబంధిత పోస్ట్