జిల్లా కలెక్టర్ కి దళిత సంఘం వినతి

65చూసినవారు
జిల్లా కలెక్టర్ కి దళిత సంఘం వినతి
సత్యవేడు ఎమ్మెల్యే ఆదిమూలంపై వచ్చిన లైంగిక వేధింపు ఆరోపణలను నిరసిస్తూ నియోజకవర్గ దళిత నాయకులు సోమవారం జిల్లా కలెక్టర్ వెంకటేశ్వర్ కి వినతి పత్రం అందించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం 45 సంవత్సరాల రాజకీయ జీవితంలో మచ్చలేని వ్యక్తి అని అలాంటి వ్యక్తిపై కొంతమంది కుట్రపన్ని ఈ కేసుల్లో ఇరికించారని తెలిపారు. జిల్లా కలెక్టర్ జిల్లా ఎస్పీకి సమాచారం అందిస్తానన్నారు.

సంబంధిత పోస్ట్