ప్రమాణస్వీకారోత్సవానికి నాలుగు బస్సులు

589చూసినవారు
ప్రమాణస్వీకారోత్సవానికి నాలుగు బస్సులు
ముఖ్యమంత్రిగా టిడిపి చంద్రబాబు నాయుడు పదవీ ప్రమాణ స్వీకారోత్స మహోత్సవాన్ని ప్రత్యక్షంగా తిలకించడానికి తిరుపతి జిల్లా సత్యవేడు నియోజకవర్గం నుంచి నాలుగు ఆర్టీసీ బస్సులను ఏర్పాటు చేస్తున్నట్టు స్థానిక తహసిల్దార్ రామాంజనేయులు సోమవారం పేర్కొన్నారు. రేపు విజయవాడ కేసరపల్లిలో చంద్రబాబు పదవి ప్రమాణం చేయనున్నారు. దీన్ని పురస్కరించుకొని ప్రజలు వేడుకల్లో పాల్గొనడానికి వీలుగా ఉచిత బస్సు సౌకర్యం కల్పించారు.

సంబంధిత పోస్ట్