ఘనంగా రెండవ రోజు కుంబాభిషేకం

85చూసినవారు
ఘనంగా రెండవ రోజు కుంబాభిషేకం
సత్యవేడు నియోజకవర్గం పిచ్చాటూరు మండలం రాజానగరం గ్రామంలో నూతనంగా నిర్మించిన శ్రీ వినాయకులు, శ్రీ బాలాంబిక, శ్రీ పాల మునీశ్వరులు, శ్రీ ఉగ్రరూప మునీశ్వరుల ఆలయానికి రెండవ రోజు మహా కుంభాభిషేకం ఘనంగా నిర్వహిస్తున్నారు.
ఈ కార్యక్రమంలో గ్రామస్తులు భక్తులు భారీ సంఖ్యలో పాల్గొన్నారు

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్