సత్యవేడులో ఆదివారం జరిగిన ఆత్మీయ సమావేశంలో కూటమి ప్రభుత్వంపై ఉమ్మడి చిత్తూరు జిల్లా వైసీపీ సోషల్ మీడియా కో కన్వీనర్ వేలూరు రాకేశ్ తీవ్ర విమర్శలు చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ పెన్ను కన్నా పవర్ ఫుల్ ఇంకొకటి ఉందని అదే సెల్ఫోన్ అన్నారు. సెల్ ఫోన్ను పూర్తిగా వాడి కూటమి ప్రభుత్వం చేస్తున్న దుష్పచారాలను తిప్పి కొట్టాలని సూచించారు. తాము పనిచేసి ప్రచారం చేసుకోకపోవడం బలహీనత