విద్యుత్ దీపాలతో నాగాలాపురం ఎంపీడీవో కార్యాలయం

51చూసినవారు
చంద్రబాబు బుధవారం ప్రమాణ స్వీకారం చేయునున్న సందర్భంగా నాగాలాపురం మండలంలోని స్థానిక ఎంపీడీఓ కార్యాలయాన్ని మంగళవారం రాత్రి పసుపు రంగు లైట్లతో ముస్తాబు చేశారు. బుధవారం ఉదయం 11 గంటల నుంచి ప్రమాణస్వీకారోత్సవాన్ని ప్రత్యక్షంగా చూడాలనుకునే వారి కోసం కార్యాలయంలో టి. వి. లను ఏర్పాటు చేసినట్లు ఎంపీడీఓ పీఎంకె బాబు తెలిపారు.

సంబంధిత పోస్ట్