ఎమ్మెల్యే ఆదిమూలంకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు

62చూసినవారు
ఎమ్మెల్యే ఆదిమూలంకు ఆలయాల్లో ప్రత్యేక పూజలు
సత్యవేడు ఎమ్మెల్యే కోనేటి ఆదిమూలం త్వరగా అనారోగ్యం నుండి కోలుకొని నారాయణవనం వినాయకుడు స్వామి దేవాలయంలో దళిత నాయకులు శనివారం ప్రత్యేక పూజాకార్యక్రమాలు చేపట్టారు. ఈ లైంగిక వేధింపుల కేసు నుండి బయటపడి కడిగిన ముత్యంలా రావాలని ప్రత్యేక పూజలు నిర్వహించామన్నారు. ఈ కార్యక్రమంలోమాజీ ఎంపీపీ గోవింద్ స్వామి, ఊరప్ప, ఆనందరావు, శేఖర్, ముఖేష్ మారిముత్తు, మురుగేషన్ అయ్యప్ప పాల్గొన్నవారు.

సంబంధిత పోస్ట్