మా ఎమ్మెల్యే మాకు కావాలి

74చూసినవారు
మా ఎమ్మెల్యే మాకు కావాలి
వరదయ్యపాలెం మండలంలోని రాచకండ్రిగ వినాయక గుడిలో బత్తులవల్లం మహిళలు ఎమ్మెల్యే ఆదిమూలం పేరిట శనివారం ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ. కుట్ర పేరుతో ఆదిమూలంను ట్రాప్ చేశారని తెలిపారు. తమ ఎమ్మెల్యే తమకు కావాలని పూజలు చేసినట్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో అంబేద్కర్ నేషనల్ కాంగ్రెస్ జిల్లా అధ్యక్షులు బాలగురవం భరణి, కిషోర్, మైక్ నంద, పుట్టయ్య, మునస్వామి, మురుగేష్. మహిళలు పాల్గొన్నారు

సంబంధిత పోస్ట్