మృత్యుంజయ స్వామికి అభిషేకం

64చూసినవారు
దక్షిణ కైలాసంగా పేరుగాంచిన ప్రముఖ పుణ్యక్షేత్రం, శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం ఆలయంలో సోమవారం మృత్యుంజయ స్వామికి, విశేషంగా అభిషేకాలు నిర్వహించారు. ముందుగా పాలు, పెరుగు, పంచామృతంతో అభిషేకం చేశారు విశేషంగా భక్తులు అభిషేకంలో పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్