శ్రీకాళహస్తి సర్కిల్ కమర్షియల్ టాక్స్ ఆఫీసర్ పద్మావతి ఆధ్వర్యంలో శుక్రవారం ఓ ప్రైవేట్ హోటల్లో వ్యాపారస్థులకు జీఎస్టీ నోటిఫికేషన్లు గురించి వివరించారు. వ్యాపారులు జీఎస్టీ రిటర్నులను సమయానికి దాఖలు చేయాలని, పన్నులు చెల్లించాలని సూచించారు. 5 కోట్ల కంటే ఎక్కువ టర్నోవర్ ఉన్న వ్యాపారులు ఇప్పుడు తప్పనిసరిగా ఈ-చలాన్ ఇవ్వాలన్నారు. ఈ కార్యక్రమంలో ధనుంజయ ఇన్స్పెక్టర్, అరుణ్ కుమార్, జూ ఇన్స్పెక్టర్లు పాల్గొన్నారు.