శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ

80చూసినవారు
శ్రీకాళహస్తీశ్వర ఆలయంలో భక్తుల రద్దీ
పంచభూత లింగాలలో వాయులింగ క్షేత్రమైన శ్రీకాళహస్తి భక్తజనసంద్రంగా మారింది. తెలుగు రాష్ట్రాలలో వరద ఉద్ధృతి దృష్ట్యా పదిరోజులుగా రద్దీ అంతగా లేదు. వర్షాలు తగ్గుముఖం పట్టడంతో శనివారం అధిక సంఖ్యలో భక్తులు తరలివచ్చారు. ఉదయం నుంచి రాత్రి ఆలయం మూత వేసే సమయానికి దాదాపు 24 వేల మంది భక్తులు స్వామి, అమ్మవార్లను దర్శించుకున్నట్లు అధికారులు తెలిపారు.

సంబంధిత పోస్ట్