ఎన్నో వ్యయ ప్రయాసలకు ఒనర్చి దర్శన టోకన్ లకు వచ్చిన భక్తుల ప్రాణాలను పణంగా పెట్టడం ఎంతవరకు సమంజసం అని గురువారం శ్రీకాళహస్తీశ్వర దేవస్థానం మండలి మాజీ ఛైర్మన్ అంజూరు శ్రీనివాసులు గురువారం ప్రకటనల పేర్కొన్నారు. తిరుపతిలో టోకెన్ల జారీ ఘటనలో అసువులు బాసిన ఆరుగురి మృతుల కుటుంబాలకు ప్రగాఢ సంతాపం తెలిపారు.