దేవస్థానానికి రెండు వీల్ చైర్లు వితరణ

57చూసినవారు
దేవస్థానానికి రెండు వీల్ చైర్లు వితరణ
శ్రీకాళహస్తీశ్వర స్వామి వారి దేవస్థానానికి ఆలయ మాజీ జూనియర్ అసిస్టెంట్ నాగభూషణం రెండు వీల్ చైర్లు అందజేశారు. ఈ సందర్భంగా వీల్ చైర్లను డిప్యూటీ ఈవో కృష్ణారెడ్డికి ఆదివారం అందజేశారు. ఆలయ అధికారులు వారికి స్వామి అమ్మవార్ల దర్శన భాగ్యం కల్పించారు. దర్శనం అనంతరం తీర్థప్రసాదాలు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆలయ సూపరింటెండెంట్లు శ్రీహరి, కళ్యాణి, హేమమాలిని, ఏఈఓ యుగంధర్ పాల్గొన్నారు.

సంబంధిత పోస్ట్