ఎన్నికల పార్లమెంట్ అధికారి పరిశీలన

1115చూసినవారు
ఎన్నికల పార్లమెంట్ అధికారి పరిశీలన
శ్రీకాళహస్తి నియోజకవర్గం రూరల్ మండలం ఊరందూరు గ్రామంలో బుధవారం నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి నివాసంలో బొజ్జల సుధీర్ రెడ్డి ఎన్నికల పార్లమెంట్ అధికారి దీపక్ రెడ్డిని కలిసి ఎన్నికల ప్రణాళికపై చర్చించారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ తెలుగుదేశం నాయకులు పాల్గొన్నారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్