రేణిగుంటలో స్మార్ట్ లాక్ ఉపయోగాలపై పోలీసుల అవగాహన

67చూసినవారు
రేణిగుంట పరిధిలోని అన్ని దేవాలయాల ధర్మకర్తల సభ్యులతో మంగళవారం పోలీసులు ఓ ప్రైవేట్ కళ్యాణ మండపంలో సమావేశం నిర్వహించారు. రేణిగుంట డీఎస్పీ శ్రీనివాసరావు ఆదేశాల మేరకు రేణిగుంట రూరల్ సర్కిల్ ఇన్స్పెక్టర్ మురళీకృష్ణ, రేణిగుంట పోలీస్ స్టేషన్ ఎస్ఐ అరుణ్ కుమార్ రెడ్డి ఆధ్వర్యంలో జరిగింది. ఆలయాలలో సీసీ కెమెరాలు, స్మార్ట్ లాక్ ఉపయోగాల గురించి డెమో రూపంలో అవగాహన కల్పించారు.

సంబంధిత పోస్ట్