శ్రీకాళహస్తిలో ఉరుములతో వర్షం

1554చూసినవారు
శ్రీకాళహస్తి పట్టణంలో మంగళవారం మధ్యాహ్నం ఒకేసారిగా వాతావరణం మార్పులు కావడంతో వర్షం కురిసింది. మేఘాలు కమ్ముకున్నాయి. ఈశ్వరుని ఆలయ ప్రాంతంలో ఎడతెరిపి లేకుండా వర్షంతో వాహనదారులు చిరు వ్యాపారస్తులు ఇబ్బంది పడ్డారు. భక్తులందరూ పరుగులు తీసారు.

ట్యాగ్స్ :

సంబంధిత పోస్ట్