వైయస్సార్ పార్టీ భారీ ఎత్తున ర్యాలీ

1078చూసినవారు
శ్రీకాళహస్తి నియోజకవర్గం వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి బియ్యపు మధుసూదన్ రెడ్డి నామినేషన్ కార్యక్రమంలో వైసిపి నాయకులు, కార్యకర్తలు పెద్ద ఎత్తున శ్రీకాళహస్తి పట్టణంలో శ్రీరామ నగర్ కాలనీ నుంచి ఆర్డీవో కార్యాలయం దాకా ర్యాలీ నిర్వహించారు.

సంబంధిత పోస్ట్